- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘యువర్ లైఫ్’లో రష్మిక సజెషన్స్..
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఉపాసన కొణిదెల పరిచయం అక్కర్లేని పేరు. ఆరోగ్యం గురించి సూచనలిస్తూ హెల్తీ లైఫ్ లీడ్ చేయాలని సూచించే ఉపాసన.. దాన్ని ఓ బాధ్యతగా తీసుకుని యువర్ లైఫ్ వెబ్ పోర్టల్ ద్వారా సలహాలిస్తోంది. ఫిజికల్ హెల్త్ మాత్రమే కాదు మెంటల్ హెల్త్ గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పే ఉపాసన.. సెలెబ్రిటీ స్టార్స్ సమంత అక్కినేని, శ్రియ శరణ్‌తో పాటు మరెంతో మంది స్టార్స్ ద్వారా ఇప్పటికే ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ ఇచ్చింది. తాజాగా […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : ఉపాసన కొణిదెల పరిచయం అక్కర్లేని పేరు. ఆరోగ్యం గురించి సూచనలిస్తూ హెల్తీ లైఫ్ లీడ్ చేయాలని సూచించే ఉపాసన.. దాన్ని ఓ బాధ్యతగా తీసుకుని యువర్ లైఫ్ వెబ్ పోర్టల్ ద్వారా సలహాలిస్తోంది. ఫిజికల్ హెల్త్ మాత్రమే కాదు మెంటల్ హెల్త్ గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పే ఉపాసన.. సెలెబ్రిటీ స్టార్స్ సమంత అక్కినేని, శ్రియ శరణ్‌తో పాటు మరెంతో మంది స్టార్స్ ద్వారా ఇప్పటికే ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ ఇచ్చింది. తాజాగా టాలీవుడ్ సెన్సేషన్, క్యూటెస్ట్ రష్మిక మందన ద్వారా ఎలాంటి ఆహారం తీసుకోవాలనే విషయంలో ఫాలోవర్స్‌కు పలు సూచనలు ఇప్పించింది.
ఈ ఎడిషన్‌లో ముందుగా మన విలువ మనం తెలుసుకోవాలని.. మనలో బెస్ట్ వర్షన్‌ను ప్రపంచానికి చూపించేందుకు మన పాషన్ ఏంటి? ఎలా అయితే హ్యాపీగా ఉండగలం? అనే విషయాలు తెలుసుకోవాలని సూచించింది. మన బాడీ, మన బ్రెయిన్‌కు ఇంధనాన్ని అందించేందుకు ఫుడ్ తీసుకోవాలని, ఎమోషన్స్ కోసం కాదని తెలిపింది. స్ట్రెస్, యాంగ్జైటీ తగ్గించేందుకు ఇంట్లోనే ఉంటూ ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎలా వర్కౌట్ అవుతుందనే విషయాలపై విలువైన సలహాలిచ్చింది రష్మిక.






