- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
"139" కేసు : వారిని కలిసిన బాధితురాలి తల్లి
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్ : 139 మందిపై దాఖలైన అత్యాచార కేసులో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. నిజాలు వెలుగులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అత్యాచార బాధితురాలి తల్లి సీసీఎస్ పోలీసులను కలిసింది. కుల సంఘం నాయకులతో సీసీఎస్‌కు వచ్చిన ఆమె… తన బిడ్డను అప్పగించాలని పోలీసులను వేడుకుంది. తన బిడ్డపై అఘాయిత్యానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్ : 139 మందిపై దాఖలైన అత్యాచార కేసులో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. నిజాలు వెలుగులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అత్యాచార బాధితురాలి తల్లి సీసీఎస్ పోలీసులను కలిసింది. కుల సంఘం నాయకులతో సీసీఎస్‌కు వచ్చిన ఆమె… తన బిడ్డను అప్పగించాలని పోలీసులను వేడుకుంది. తన బిడ్డపై అఘాయిత్యానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.
Next Story






