- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మూగ యువతిపై అత్యాచారం
by Batti.Sumithra |
<p>దిశ, వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఓ మూగ యువతిపై అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నవీన్ అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో గర్భం దాల్చిన యువతి.. పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిందితుడికి వివాహం కాగా, భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.</p>

X
దిశ, వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఓ మూగ యువతిపై అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నవీన్ అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో గర్భం దాల్చిన యువతి.. పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిందితుడికి వివాహం కాగా, భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story






