- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫిల్మ్‌ఫేర్‌లో ‘గల్లీబాయ్’ హవా..
by Shyam |
<p> రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా జోయా అక్తర్ దర్శకత్వంలో విడుదలైన ‘గల్లీబాయ్’ చిత్రానికి అవార్డుల పంట పండింది. 2020 ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో మొత్తం 11 అవార్డులు గెలుచుకుని ఈ సినిమా సత్తా చాటింది. ఉత్తమ చిత్ర అవార్డుతో పాటు ఈ చిత్రంలో నటించిన రణవీర్ సింగ్, అలియా భట్‌లు ఉత్తమ నటుడు, నటి అవార్డులను సొంతం చేసుకోగా, జోయా అక్తర్‌కు ఉత్తమ దర్శకుడి అవార్డు దక్కింది. ఇవేకాక ఉత్తమ సంగీతం, ఉత్తమ […]</p>

X
రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా జోయా అక్తర్ దర్శకత్వంలో విడుదలైన ‘గల్లీబాయ్’ చిత్రానికి అవార్డుల పంట పండింది. 2020 ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో మొత్తం 11 అవార్డులు గెలుచుకుని ఈ సినిమా సత్తా చాటింది. ఉత్తమ చిత్ర అవార్డుతో పాటు ఈ చిత్రంలో నటించిన రణవీర్ సింగ్, అలియా భట్‌లు ఉత్తమ నటుడు, నటి అవార్డులను సొంతం చేసుకోగా, జోయా అక్తర్‌కు ఉత్తమ దర్శకుడి అవార్డు దక్కింది. ఇవేకాక ఉత్తమ సంగీతం, ఉత్తమ గాయనీగాయకులు, స్క్రీన్‌ప్లే, కొరియోగ్రఫీ, సినిమాటోగ్రఫీలతో పాటు ప్రధాన అవార్డులన్నీ ఈ సినిమానే కొల్లగొట్టింది. గువాహటిలో నిర్హహించిన ఈ 65వ ఫిల్మ్‌వేర్ అవార్డుల కార్య్రకమానికి కరణ్ జోహార్, విక్కీ కౌశల్ వ్యాఖ్యాతలుగా వ్యవహించారు. కాగా రణవీర్ సింగ్, అక్షయ్ కుమార్‌లు తమ ప్రదర్శనతో ఈ అవార్డుల కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Next Story






