- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గద్వాల ఎస్పీగా రంజాన్ రతన్ కుమార్
by Shyam |
<p>దిశ, మహబూబ్ నగర్: జోగులాంబ గద్వాల జిల్లా నూతన ఎస్పీగా రంజన్ రతన్‌కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత కొంతకాలంగా గద్వాల జిల్లాకు పూర్తి స్థాయి ఎస్పీ లేకపోవడంతో వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వ రావ్ అదనపు బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే.</p>

X
దిశ, మహబూబ్ నగర్: జోగులాంబ గద్వాల జిల్లా నూతన ఎస్పీగా రంజన్ రతన్‌కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత కొంతకాలంగా గద్వాల జిల్లాకు పూర్తి స్థాయి ఎస్పీ లేకపోవడంతో వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వ రావ్ అదనపు బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
Next Story






