ఆంటీలా కాదు అంకుల్‌లా ఉంది.. ఆ హీరోయిన్!

by  |
ఆంటీలా కాదు అంకుల్‌లా ఉంది.. ఆ హీరోయిన్!
X

దిశ, సినిమా : బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సోదరి రంగోలి చందేల్.. హీరోయిన్ తాప్సీపై విమర్శలు గుప్పించింది. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన ‘హసీన్ దిల్‌రుబా’ సినిమాలో నటనకు తాప్సీకి బెస్ట్ కాంప్లిమెంట్స్ అందుతుండగా.. రంగోలి మాత్రం మేకర్స్ సెలెక్షన్‌ను తప్పుపట్టింది. ఇలాంటి పాత్రలకు ‘తాప్సీ అంకుల్’ ఎందుకు? అని ప్రశ్నించింది. అందమైన, ప్రతిభావంతురాలైన నటి అదితిరావు హైదరీ.. మోడ్రన్ హౌజ్ వైఫ్ క్యారెక్టర్‌కు సరిగ్గా సరిపోయేదని, ఈ పాత్ర పోషించిన తాప్సీ ఓ అథ్లెట్‌గా మాత్రమే కనిపించిందని తెలిపింది. ఇక ఇండస్ట్రీలో ఒక్క కంగన మాత్రమే ఉండాలి. కంగన మాదిరిగా మారేందుకు ప్రయత్నించకూడదని తాప్సీని విమర్శించిన రంగోలి.. రాంగ్ కాస్టింగ్‌తో ఇతరుల ప్రతిభను నాశనం చేయకూడదని మేకర్స్‌కు సూచించింది.



Next Story

Most Viewed