- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రంగారెడ్డి జిల్లా నేతలు కేటీఆర్‌తో భేటీ
by Shyam |
<p>దిశ ప్రతినిధి, రంగారెడ్డి: మంత్రి కేటీఆర్‌కు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు శుక్రవారం ప్రగతి భవనంలో వారు కేటీఆర్‌ను కలిశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, కొప్పుల మహేశ్ రెడ్డి, మెతుకు ఆనంద్, జైపాల్ యాదవ్, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్‌లు మనోహర్ రెడ్డి, కృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.</p>

X
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: మంత్రి కేటీఆర్‌కు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు శుక్రవారం ప్రగతి భవనంలో వారు కేటీఆర్‌ను కలిశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, కొప్పుల మహేశ్ రెడ్డి, మెతుకు ఆనంద్, జైపాల్ యాదవ్, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్‌లు మనోహర్ రెడ్డి, కృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Next Story






