- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంక్రాంతికి నితిన్ ‘రంగ్ దే’
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఈఏడాది భీష్మ సినిమాతో హీరో నితిన్ మంచి సక్సెస్ అందుకున్నాడు. కరోనా రాకముందే సినిమా విడుదల కావడంతో మంచి కలెక్షన్లు రాబట్టింది. అయితే నితిన్ హీరోగా నటించిన మరోచిత్రం విడుదలకు సిద్దంగా ఉన్న విషయం తెలిసిందే. వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ‘రంగ్ దే’ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర యూనిట్ సన్నహాలు చేస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఈఏడాది భీష్మ సినిమాతో హీరో నితిన్ మంచి సక్సెస్ అందుకున్నాడు. కరోనా రాకముందే సినిమా విడుదల కావడంతో మంచి కలెక్షన్లు రాబట్టింది. అయితే నితిన్ హీరోగా నటించిన మరోచిత్రం విడుదలకు సిద్దంగా ఉన్న విషయం తెలిసిందే. వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ‘రంగ్ దే’ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర యూనిట్ సన్నహాలు చేస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా నితిన్ అభిమాన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ రీఎంట్రీ చిత్రం వకీల్ సాబ్ కూడా సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర నిర్మాత దిల్ రాజు తెలిపారు.
Next Story






