- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్‌తో నటించాలని ఉంది : రానా
<p>దిశ, వెబ్‌డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటున్నారు. ఇన్నాళ్లూ రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్.. ఇప్పుడు ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ షురూ చేయడంతో ఆయన మాస్ లుక్ పిక్స్ వైరల్ అయ్యాయి. దీంతో పాటు పవన్ కొత్తగా మరిన్ని ప్రాజెక్ట్‌లు ఓకే చేయడంపై ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఈ మధ్య ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్‌లోనూ పవన్ నటిస్తున్నారన్న సితార ఎంటర్‌టైన్మెంట్స్ ప్రకటనతో అభిమానులు ఆనందపడిపోయారు. పృథ్వీరాజ్ సుకుమారన్, […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటున్నారు. ఇన్నాళ్లూ రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్.. ఇప్పుడు ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ షురూ చేయడంతో ఆయన మాస్ లుక్ పిక్స్ వైరల్ అయ్యాయి. దీంతో పాటు పవన్ కొత్తగా మరిన్ని ప్రాజెక్ట్‌లు ఓకే చేయడంపై ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఈ మధ్య ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్‌లోనూ పవన్ నటిస్తున్నారన్న సితార ఎంటర్‌టైన్మెంట్స్ ప్రకటనతో అభిమానులు ఆనందపడిపోయారు. పృథ్వీరాజ్ సుకుమారన్, బిజూ మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాలో పవన్ పోలీస్ పాత్రలో కనిపించబోతుండగా.. తనతో పాటు స్క్రీన్ షేర్ చేసుకోబోయే హీరో ఎవరనే దానిపై పెద్ద చర్చే జరుగుతుంది. ఈ లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్‌లో రానా పేరు వినిపిస్తుండగా దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ పాత్ర తన దగ్గరకు వచ్చిన విషయం నిజమే కానీ.. ఫైనలైజ్ కాలేదని చెప్పారు. కానీ పవన్‌తో నటించాలనే కోరిక మాత్రం ఉందని తెలిపారు.






