- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MLC కవితకు రామోజీరావు లేఖ.. ఏమన్నారంటే..?
by Vadlamudi Anukaran |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : నిజామాబాద్ జిల్లా స్థానిక ప్రజా ప్రతినిధుల నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీ కవితను అభినందిస్తూ రామోజీరావు ఓ లేఖను పంపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయ పరంపర కొనసాగించి ప్రాబల్యం చాటుకున్న మీరు శాసన మండలిలో ప్రజావాణిని మరింత గట్టిగా వినిపించాలని లేఖలో కోరారు. జన నాయకురాలిగా కీర్తి గాడిస్తారని విశ్వసిస్తున్నట్లు రామోజీరావు పేర్కొన్నారు. ప్రజాసేవలో మరెన్నో విజయాలు సాధించాలని భావిస్తున్నట్లు తెలిపారు.</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : నిజామాబాద్ జిల్లా స్థానిక ప్రజా ప్రతినిధుల నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీ కవితను అభినందిస్తూ రామోజీరావు ఓ లేఖను పంపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయ పరంపర కొనసాగించి ప్రాబల్యం చాటుకున్న మీరు శాసన మండలిలో ప్రజావాణిని మరింత గట్టిగా వినిపించాలని లేఖలో కోరారు. జన నాయకురాలిగా కీర్తి గాడిస్తారని విశ్వసిస్తున్నట్లు రామోజీరావు పేర్కొన్నారు. ప్రజాసేవలో మరెన్నో విజయాలు సాధించాలని భావిస్తున్నట్లు తెలిపారు.

Next Story






