- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలుగు రాష్ట్రాలకు రామోజీరావు రూ. 20 కోట్ల విరాళం
<p>రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయ నిధులకు భారీ విరాళం ప్రకటించారు. ఒక్కో రాష్ట్రానికి రూ. 10 కోట్ల చొప్పున రూ. 20 కోట్ల విరాళం అందజేశారు. లాక్‌డౌన్ నేపథ్యంలో నేరుగా సీఎంలను కలిసే అవకాశం లేకపోవడంతో ఆన్‌లైన్ ద్వారా నగదును బదిలీ చేశారు. tags;ramoji rao,donates,20 crore,two states,fight coronavirus</p>

X
రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయ నిధులకు భారీ విరాళం ప్రకటించారు. ఒక్కో రాష్ట్రానికి రూ. 10 కోట్ల చొప్పున రూ. 20 కోట్ల విరాళం అందజేశారు. లాక్‌డౌన్ నేపథ్యంలో నేరుగా సీఎంలను కలిసే అవకాశం లేకపోవడంతో ఆన్‌లైన్ ద్వారా నగదును బదిలీ చేశారు.
tags;ramoji rao,donates,20 crore,two states,fight coronavirus
Next Story






