- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాంకీ గ్రూప్ రూ.5 కోట్ల భారీ విరాళం
by Vemula.Srinu Prasad |
<p>కరోనాపై పోరాటానికి రాంకీ గ్రూప్ ముందుకొచ్చింది. సీఎం రిలీఫ్ పండ్‌కు రూ. 5 కోట్ల భారీ విరాళం ప్రకటించింది. ఈ మేరకు సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసిన రాంకీ ఎండీ, సీఈవో ఎం. గౌతంరెడ్డి, శరణ్ చెక్కును అందజేశారు. అదేవిధంగా రూ. 2 కోట్ల విలువైన పీపీఈ కిట్లను కూడా అందించనున్నట్లు వారు తెలిపారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ… కరోనాపై పోరాటంలో అందరం ఏకతాటిపై రావాలన్నారు. ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. […]</p>

X
కరోనాపై పోరాటానికి రాంకీ గ్రూప్ ముందుకొచ్చింది. సీఎం రిలీఫ్ పండ్‌కు రూ. 5 కోట్ల భారీ విరాళం ప్రకటించింది. ఈ మేరకు సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసిన రాంకీ ఎండీ, సీఈవో ఎం. గౌతంరెడ్డి, శరణ్ చెక్కును అందజేశారు. అదేవిధంగా రూ. 2 కోట్ల విలువైన పీపీఈ కిట్లను కూడా అందించనున్నట్లు వారు తెలిపారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ… కరోనాపై పోరాటంలో అందరం ఏకతాటిపై రావాలన్నారు. ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటించాలన్నారు.
Tags: corona, ramky group, donate, ap cm relief fund
Next Story






