- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వింబుల్డన్ క్వాలిఫయర్స్‌లో రామ్‌కుమార్ శుభారంభం
by Shyam |
<p>దిశ, స్పోర్ట్స్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ క్వాలిఫయింగ్ పోటీలు సోమవారం నుంచి లండన్‌లో ప్రారంభమ్యాయి. మెయిన్ డ్రా మ్యాచ్‌లు జూన్ 28 నుంచి ప్రారంభం కానున్నాయి. కాగా, మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో ఇండియాకు చెందిన అన్‌సీడెడ్ ఆటగాడు రామ్‌కుమార్ రామనాథన్ 6-3, 6-0 తేడాతో స్లోవేకియాకు చెందిన జోజెఫ్ కొవలిక్‌ను వరుస సెట్లలో ఓడించారు. బుధవారం అర్జెంటటీనాకు చెందిన తామస్ మార్టిన్ ఎచెవెరీతో రామ్‌కుమార్ తలపడనున్నాడు.</p>

X
దిశ, స్పోర్ట్స్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ క్వాలిఫయింగ్ పోటీలు సోమవారం నుంచి లండన్‌లో ప్రారంభమ్యాయి. మెయిన్ డ్రా మ్యాచ్‌లు జూన్ 28 నుంచి ప్రారంభం కానున్నాయి. కాగా, మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో ఇండియాకు చెందిన అన్‌సీడెడ్ ఆటగాడు రామ్‌కుమార్ రామనాథన్ 6-3, 6-0 తేడాతో స్లోవేకియాకు చెందిన జోజెఫ్ కొవలిక్‌ను వరుస సెట్లలో ఓడించారు. బుధవారం అర్జెంటటీనాకు చెందిన తామస్ మార్టిన్ ఎచెవెరీతో రామ్‌కుమార్ తలపడనున్నాడు.
Next Story






