- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫ్యామిలీతో రంభ బర్త్‌డే సెలబ్రేషన్స్
by Shyam |
<p>దక్షిణాది చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి రంభ. అప్పట్లో టాలీవుడ్ టాప్ హీరోలందరితోనూ నటించిన ఈ తెలుగు తార.. 2010లో కెనడాకు చెందిన బిజినెస్ మ్యాన్ ఇంద్రన్ కుమార్‌ను మ్యారేజ్ చేసుకుంది. అప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్న ఈ మాజీ హీరోయిన్.. తన 44వ పుట్టినరోజును భర్త, పిల్లలతో కలిసి జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా, అవి వైరల్ అయ్యాయి. […]</p>

X
దక్షిణాది చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి రంభ. అప్పట్లో టాలీవుడ్ టాప్ హీరోలందరితోనూ నటించిన ఈ తెలుగు తార.. 2010లో కెనడాకు చెందిన బిజినెస్ మ్యాన్ ఇంద్రన్ కుమార్‌ను మ్యారేజ్ చేసుకుంది. అప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్న ఈ మాజీ హీరోయిన్.. తన 44వ పుట్టినరోజును భర్త, పిల్లలతో కలిసి జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా, అవి వైరల్ అయ్యాయి. కాగా తన బర్త్ డే రోజున భర్త, పిల్లలతో చాలా సంతోషంగా గడిపానని ఈ బ్యూటీ క్వీన్ వెల్లడించింది. పుట్టినరోజు సందర్భంగా రంభ అభిమానులు కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. విజయవాడకు చెందిన రంభ, ఇవీవీ సత్య నారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘ఆ ఒక్కటి అడక్కు’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది.
Next Story






