- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లి సంబంధం చెడగొట్టిందని..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. రామకృష్ణ అనే యువకుడు ఓ మహిళను అత్యంత కిరాతంగా నరికి చంపాడు.ఈ ఘటన బెజవాడలోని వించిపేటలో శనివారం ఉదయం వెలుగులోకివచ్చింది. వివరాల్లోకివెళితే.. విత్తనాల పైడమ్మ అనే మహిళ గతంలో రామకృష్ణకు వచ్చిన పెళ్లి సంబంధ చెడగొట్టింది.ఈ కారణంతోనే అతను ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ప్రతీకారం కోసం ఎదురుచూసిన ఆ యువకుడు ఇవాళ ఉదయం ఒంటరిగా ఉన్న మహిళపై కత్తితో దాడి చేసి కిరాతకంగా హత్యచేశాడు.ఈ ఘటన స్థానికులను […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. రామకృష్ణ అనే యువకుడు ఓ మహిళను అత్యంత కిరాతంగా నరికి చంపాడు.ఈ ఘటన బెజవాడలోని వించిపేటలో శనివారం ఉదయం వెలుగులోకివచ్చింది. వివరాల్లోకివెళితే.. విత్తనాల పైడమ్మ అనే మహిళ గతంలో రామకృష్ణకు వచ్చిన పెళ్లి సంబంధ చెడగొట్టింది.ఈ కారణంతోనే అతను ఆమెపై కక్ష పెంచుకున్నాడు.
ప్రతీకారం కోసం ఎదురుచూసిన ఆ యువకుడు ఇవాళ ఉదయం ఒంటరిగా ఉన్న మహిళపై కత్తితో దాడి చేసి కిరాతకంగా హత్యచేశాడు.ఈ ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురించేసింది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని నిందితుడిని అదుపులోనికి తీసుకున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story






