- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ సినిమా అప్టేడ్ చెప్పిన రామ్.. అభిమానులకు పండుగే…
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: పందెంకోడి, ఆవారా లాంటి హిట్ చిత్రాల దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాపై రామ్ ట్వీట్టర్లో అప్టేడ్ ఇచ్చారు. ‘ఇప్పుడే ఫైనల్ నేరేషన్ పూర్తయింది.. ఎంతో బాగా జరిగింది… లింగుస్వామి సర్ ఐ లవ్ యు… సూపర్ డూపర్ కిక్డ్ .. వెంటనే కెమెరా రోల్ చేసేయండి’ అంటూ పోస్టు చేశారు. ఈ సినిమాలో రామ్ సరసన ఉప్పెన సినిమా ఫేం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: పందెంకోడి, ఆవారా లాంటి హిట్ చిత్రాల దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాపై రామ్ ట్వీట్టర్లో అప్టేడ్ ఇచ్చారు. ‘ఇప్పుడే ఫైనల్ నేరేషన్ పూర్తయింది.. ఎంతో బాగా జరిగింది… లింగుస్వామి సర్ ఐ లవ్ యు… సూపర్ డూపర్ కిక్డ్ .. వెంటనే కెమెరా రోల్ చేసేయండి’ అంటూ పోస్టు చేశారు.
ఈ సినిమాలో రామ్ సరసన ఉప్పెన సినిమా ఫేం కృతిశెట్టి నటిస్తోంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నండగా, శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిత్తూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Next Story






