- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంక్రాంతి బరిలో ‘రెడ్’
<p>దిశ, వెబ్‌డెస్క్: ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ‘రెడ్’ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు ఫిల్మ్ మేకర్స్. శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కిన కిశోర్ తిరుమల దర్శకత్వం వహించగా.. మణిశర్మ అందించిన సంగీతానికి ఎప్పటిలాగే మంచి ఆదరణ లభించినట్లు తెలిపారు. ముఖ్యంగా ‘కౌన్ హే అచ్చా.. కౌన్ హే లుచ్చా’ సాంగ్‌కు ఆడియన్స్ నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ లభించినట్లు తెలిపారు. హీరో కేరెక్టర్ ఎలివేషన్ కోసం కళ్యాణ్ చక్రవర్తి అందించిన లిరిక్స్ […]</p>

దిశ, వెబ్‌డెస్క్: ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ‘రెడ్’ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు ఫిల్మ్ మేకర్స్. శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కిన కిశోర్ తిరుమల దర్శకత్వం వహించగా.. మణిశర్మ అందించిన సంగీతానికి ఎప్పటిలాగే మంచి ఆదరణ లభించినట్లు తెలిపారు. ముఖ్యంగా ‘కౌన్ హే అచ్చా.. కౌన్ హే లుచ్చా’ సాంగ్‌కు ఆడియన్స్ నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ లభించినట్లు తెలిపారు. హీరో కేరెక్టర్ ఎలివేషన్ కోసం కళ్యాణ్ చక్రవర్తి అందించిన లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయని.. సింగర్ అనురాగ్ కులకర్ణి ఓన్ చేసుకుని పాడారని చెప్పారు. ఇక ఫ్యాన్స్.. రామ్ నుంచి ఎలాంటి కంటెంట్, కేరెక్టర్ కోరుకుంటున్నారో.. సినిమా అందుకు తగ్గట్టుగా ఉంటుందని, సూపర్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందన్నారు. నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా వస్తున్న ‘రెడ్’లో నాజర్ ప్రధానపాత్రలో కనిపించబోతున్నారు.






