- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెదనాన్న నుంచి నేర్చుకుంది ఇదే : రామ్
<p>స్రవంతి రవికిషోర్.. శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్‌పై సక్సెస్‌ఫుల్ సినిమాలు చేసిన నిర్మాత. కాగా ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని.. తన పెద్దనాన్న స్రవంతి రవికిషోర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు బెస్ట్ విషెస్ అందించారు. ప్రస్తుతం రామ్ 20వ చిత్రం రెడ్‌కు నిర్మాతగా వ్యవహరిస్తున్న రవికిషోర్‌కు మూవీ యూనిట్ నుంచి శుభాకాంక్షలు తెలుపుతూ ఆల్ ది బెస్ట్ చెప్పారు. This person showed me that making a film with empty pockets is […]</p>

X
స్రవంతి రవికిషోర్.. శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్‌పై సక్సెస్‌ఫుల్ సినిమాలు చేసిన నిర్మాత. కాగా ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని.. తన పెద్దనాన్న స్రవంతి రవికిషోర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు బెస్ట్ విషెస్ అందించారు. ప్రస్తుతం రామ్ 20వ చిత్రం రెడ్‌కు నిర్మాతగా వ్యవహరిస్తున్న రవికిషోర్‌కు మూవీ యూనిట్ నుంచి శుభాకాంక్షలు తెలుపుతూ ఆల్ ది బెస్ట్ చెప్పారు.
ఈ సందర్భంగా తన పెద్దనాన్న గురించి ఆసక్తికర విషయాన్ని చెప్పాడు రామ్. ‘ఈ వ్యక్తి ఖాళీ జేబుతో సినిమా ఎలా తీయాలో చేసి చూపించాడు.. పాషన్ ఉంటే ఇది సాధ్యమేనని రుజువు చేశాడు. పాషన్ లీడ్ చేస్తే.. మనీ దానంతట అదే వస్తుందని నిరూపించాడు.. తన నుంచి నేర్చుకున్న ముఖ్యమైన పాఠాల్లో ఇది ఒకటి’ అని చెప్పాడు. థ్యాంక్స్ పెదనాన్న.. పుట్టినరోజు శుభాకాంక్షలు.. లవ్ యూ అని తెలిపాడు రామ్.
Next Story






