- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇప్పటికీ నా కళ్లను నమ్మలేకపోతున్నా… మంచు లక్ష్మిపై వర్మ సెటైర్..
<p>దిశ, సినిమా : కొత్త ఆర్ట్ నేర్చుకునేందుకు ముందుంటుంది మంచు లక్ష్మీ ప్రసన్న. ఈ క్రమంలోనే తాజాగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్తా ఆర్జీవీ కంటపడింది. దీంతో ‘మీరు చేయలేనిది ఏదైనా ఉందా? మీరు ఇంక్రెడిబుల్.. ఇప్పటికీ నా కళ్లను నమ్మలేకపోతున్నాను’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. దీనికి కౌంటర్ ఇచ్చిన మంచు లక్ష్మి… ‘అయ్యో.. నా జీవితమంతా ఇలా చేసింది నువ్వే! అవును, కళాకారిణిగా నేను చేయలేనిది […]</p>

దిశ, సినిమా : కొత్త ఆర్ట్ నేర్చుకునేందుకు ముందుంటుంది మంచు లక్ష్మీ ప్రసన్న. ఈ క్రమంలోనే తాజాగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్తా ఆర్జీవీ కంటపడింది. దీంతో ‘మీరు చేయలేనిది ఏదైనా ఉందా? మీరు ఇంక్రెడిబుల్.. ఇప్పటికీ నా కళ్లను నమ్మలేకపోతున్నాను’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. దీనికి కౌంటర్ ఇచ్చిన మంచు లక్ష్మి… ‘అయ్యో.. నా జీవితమంతా ఇలా చేసింది నువ్వే! అవును, కళాకారిణిగా నేను చేయలేనిది ఏమీ లేదు. నన్ను నేను ఆర్టిస్టిక్ కిల్లర్ అని చెప్పుకుంటాను’ అని తెలిపింది.
అంతకుముందుగా మంచు లక్ష్మి పిక్ షేర్ చేసిన వర్మ.. ‘ఇది ఎవరు కాదో చెప్పలేని వారికి నేను రూ. లక్ష ఇవ్వను ’ అని ట్వీట్ చేశాడు. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘వర్మ.. వోడ్కా నువ్వు తాగావో లచ్చక్క తాగిందో తెలియదు కానీ మాకు కిక్ ఎక్కింది. మీరు ఇద్దరు పిచ్చోళ్లు మిమ్మల్ని ఫాలో అయ్యే మేము పెద్ద పిచ్చోళ్లం’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/LakshmiManchu/status/1468866557572902914?s=20






