- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనాకు ఆర్జీవీ క్రాష్ కోర్సు
by Shyam |
<p>ఇండియాలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంపై సెటైర్ వేశాడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఇన్నాళ్లు మేడిన్ చైనా వస్తువులను కొన్న భారతీయులకు … మేడిన్ చైనా డెత్ వస్తుందని అస్సలు అనుకోలేదంటూ ట్వీట్ చేశాడు. కానీ చావుపై భయంతో కరోనాను బ్రతిమాలుతూ ట్వీట్ చేశాడు. డియర్ వైరస్.. ఎందుకు అంత కామ్‌గా ఉంటూ అందరినీ చంపుకుంటూ వెళ్తున్నావ్?. నీకేమైనా అర్ధమవుతుందా? మాతో పాటు నువ్వు చనిపోతున్నావ్.. ఎందుకంటే నువ్వో పరాన్నజీవి. నేను చెప్పింది అబద్ధం […]</p>

X
ఇండియాలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంపై సెటైర్ వేశాడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఇన్నాళ్లు మేడిన్ చైనా వస్తువులను కొన్న భారతీయులకు … మేడిన్ చైనా డెత్ వస్తుందని అస్సలు అనుకోలేదంటూ ట్వీట్ చేశాడు.
కానీ చావుపై భయంతో కరోనాను బ్రతిమాలుతూ ట్వీట్ చేశాడు. డియర్ వైరస్.. ఎందుకు అంత కామ్‌గా ఉంటూ అందరినీ చంపుకుంటూ వెళ్తున్నావ్?. నీకేమైనా అర్ధమవుతుందా? మాతో పాటు నువ్వు చనిపోతున్నావ్.. ఎందుకంటే నువ్వో పరాన్నజీవి. నేను చెప్పింది అబద్ధం అనుకుంటే వైరాలజీలో క్రాష్ కోర్సు తీసుకో అప్పుడైనా నేను చెప్పేది నిజమని నమ్ముతావు అంటూ కోవిడ్ -19కు హితవు పలికాడు ఆర్జీవి. అందుకే మమ్మల్ని చంపుతూ నువ్వు చనిపోవడం ఎందుకు .. నువ్వు బతికి మమ్మల్ని బతికించు అంటూ కరోనాను రిక్వెస్ట్ చేశాడు వర్మ.
tags : Coronavirus, Ram Gopal Varma, Made in China
Next Story






