- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్.. RGV ప్రెస్‌మీట్ క్యాన్సిల్
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రేపు మిర్యాలగూడ నటరాజ్ థియేటర్ ఎదుట రోడ్డు మీద ప్రెస్ మీట్ పెట్టాలని డిసైడ్ అయిన సంగతి తెలిసిందే. కానీ, ఆ ప్రెస్‌మీట్ చివరి నిమిషంలో క్యాన్సిల్ అయింది. అక్కడ ప్రెస్ మీట్ పెట్టేందుకు తనకు పర్మిషన్ రాలేదని ఆర్జీవీ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అనుమతి ఇవ్వని నేపథ్యంలో ప్రస్తుతం రద్దు చేసుకుంటున్నట్టు చెప్పారు. కానీ, త్వరలోనే మిర్యాలగూడలో మర్డర్ మూవీపై ప్రెస్ మీట్ పెడుతానంటూనే… […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రేపు మిర్యాలగూడ నటరాజ్ థియేటర్ ఎదుట రోడ్డు మీద ప్రెస్ మీట్ పెట్టాలని డిసైడ్ అయిన సంగతి తెలిసిందే. కానీ, ఆ ప్రెస్‌మీట్ చివరి నిమిషంలో క్యాన్సిల్ అయింది. అక్కడ ప్రెస్ మీట్ పెట్టేందుకు తనకు పర్మిషన్ రాలేదని ఆర్జీవీ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అనుమతి ఇవ్వని నేపథ్యంలో ప్రస్తుతం రద్దు చేసుకుంటున్నట్టు చెప్పారు. కానీ, త్వరలోనే మిర్యాలగూడలో మర్డర్ మూవీపై ప్రెస్ మీట్ పెడుతానంటూనే… తమకు సహకరించిన ఎస్పీకి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.
Next Story






