- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉపాసనా.. నీకు ఏ బహుమతి ఇచ్చినా తక్కువే- చరణ్
<p>దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తన భార్య ఉపాసనకు వినూత్నంగా బర్త్ డే విషెస్ చెప్పారు. మంగళవారం పుట్టిన రోజు జరుపుకుంటున్న తన అర్థాంగికి సోషల్ మీడియా వేదికగా చెర్రీ శుభాకాంక్షలు తెలిపారు. “నీ కుటుంబం కోసం, నిరుపేదల కోసం ఏదైనా చేయడానికి నువ్వెప్పుడూ ముందుంటావు. అలాంటి నీకు కృతజ్ఞత చెప్పడానికి ఎంత పెద్ద బహుమతి ఇచ్చినా అది చిన్నదే అవుతుంది. హ్యాపీ బర్త్‌డే..” అంటూ తన భార్యపై ఉన్న ప్రేమను వ్యక్తం […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తన భార్య ఉపాసనకు వినూత్నంగా బర్త్ డే విషెస్ చెప్పారు. మంగళవారం పుట్టిన రోజు జరుపుకుంటున్న తన అర్థాంగికి సోషల్ మీడియా వేదికగా చెర్రీ శుభాకాంక్షలు తెలిపారు. “నీ కుటుంబం కోసం, నిరుపేదల కోసం ఏదైనా చేయడానికి నువ్వెప్పుడూ ముందుంటావు. అలాంటి నీకు కృతజ్ఞత చెప్పడానికి ఎంత పెద్ద బహుమతి ఇచ్చినా అది చిన్నదే అవుతుంది. హ్యాపీ బర్త్‌డే..” అంటూ తన భార్యపై ఉన్న ప్రేమను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉపాసన తన భుజంపై వాలి ఉన్న ఫొటోను షేర్ చేశారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇకపోతే రామ్‌చరణ్, ఉపాసన 2012, జూన్ 14న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం ఆమె అపోలో హెల్త్ కేర్ బాధ్యతలను చూసుకుంటున్న సంగతి తెలిసిందే.
https://twitter.com/AlwaysRamCharan/status/1417345884107415559?s=20
Next Story






