- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అభిమానులతో చెర్రీ సెల్ఫీ.. వైరల్
by Shyam |
<p>దిశ, సినిమా: మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ శనివారం పుట్టినరోజు జరుపుకోబోతుండగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, సెలబ్రిటీలు సోషల్ మీడియాలో బెస్ట్ విషెస్ అందిస్తున్నారు. ఈ క్రమంలో తనను పర్సనల్‌గా కలిసి బర్త్‌డే విషెస్ అందించేందుకు ఇంటికి తరలివచ్చిన ఫ్యాన్స్‌కు బెస్ట్ గిఫ్ట్ ఇచ్చాడు చెర్రీ. తనకోసం ఇంతదూరం వచ్చిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపిన మెగా పవర్‌స్టార్.. అందరితో కలిసి మెగా సెల్ఫీ దిగాడు. కాగా ఈ హ్యాపీ మూమెంట్ ఇళయ దళపతి విజయ్ సెల్ఫీ […]</p>

X
దిశ, సినిమా: మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ శనివారం పుట్టినరోజు జరుపుకోబోతుండగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, సెలబ్రిటీలు సోషల్ మీడియాలో బెస్ట్ విషెస్ అందిస్తున్నారు. ఈ క్రమంలో తనను పర్సనల్‌గా కలిసి బర్త్‌డే విషెస్ అందించేందుకు ఇంటికి తరలివచ్చిన ఫ్యాన్స్‌కు బెస్ట్ గిఫ్ట్ ఇచ్చాడు చెర్రీ. తనకోసం ఇంతదూరం వచ్చిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపిన మెగా పవర్‌స్టార్.. అందరితో కలిసి మెగా సెల్ఫీ దిగాడు. కాగా ఈ హ్యాపీ మూమెంట్ ఇళయ దళపతి విజయ్ సెల్ఫీ పిక్చర్‌ను గుర్తుచేస్తుండగా.. నెట్టింట వైరల్ అయింది.
Next Story






