- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గురువు గారు.. లవ్ యూ : చరణ్
<p>దిశ, వెబ్‌డెస్క్: లెజెండరీ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తేజ్‌కు మధ్య గొప్ప అనుబంధం ఉంది. తన రెండో సినిమా(మగధీర)తోనే తెలుగు ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేయగలిగినా.. తండ్రికి తగ్గ తనయుడిగా కాంప్లిమెంట్స్ అందుకున్నా.. నటుడిగా పరిపూర్ణత ప్రదర్శించగలనని నిరూపించుకున్.. అది కేవలం జక్కన్న వల్లే అంటుంటాడు చరణ్. అలాంటి దర్శకధీరుడి జన్మదినాన్ని పురస్కరించుకుని బెస్ట్ విషెస్ అందించాడు చెర్రీ. విమర్శకులు భారీగా ఉన్నారు. కానీ అతని విజయం అంతకన్నా పెద్దదన్న చెర్రీ.. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: లెజెండరీ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తేజ్‌కు మధ్య గొప్ప అనుబంధం ఉంది. తన రెండో సినిమా(మగధీర)తోనే తెలుగు ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేయగలిగినా.. తండ్రికి తగ్గ తనయుడిగా కాంప్లిమెంట్స్ అందుకున్నా.. నటుడిగా పరిపూర్ణత ప్రదర్శించగలనని నిరూపించుకున్.. అది కేవలం జక్కన్న వల్లే అంటుంటాడు చరణ్. అలాంటి దర్శకధీరుడి జన్మదినాన్ని పురస్కరించుకుని బెస్ట్ విషెస్ అందించాడు చెర్రీ. విమర్శకులు భారీగా ఉన్నారు. కానీ అతని విజయం అంతకన్నా పెద్దదన్న చెర్రీ.. జక్కన్నను తన గురువుగా అభివర్ణిస్తూ ప్రేమతో శుభాకాంక్షలు అందించాడు.
https://twitter.com/AlwaysRamCharan/status/1314818468928131073?s=20
Next Story






