- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహారాష్ట్ర అటవీ ప్రాంతంలో ర్యాలీ…
by Sridhar Babu |
<p>దిశ ప్రతినిధి, కరీంనగర్: మావోయిస్టు పార్టీకి వ్యతిరేకంగా మహారాష్ట్రలోని అటవీ ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గడ్చిరోలి జిల్లా భామ్రఘడ్ తాలుకా ప్రాంతంలోని పలు గ్రామాల్లో ప్రజలు మావోయిస్టలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీలు నిర్వహించారు. మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలకు వ్యతిరేకంగా ఈ సందర్భంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు.</p>

X
దిశ ప్రతినిధి, కరీంనగర్: మావోయిస్టు పార్టీకి వ్యతిరేకంగా మహారాష్ట్రలోని అటవీ ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గడ్చిరోలి జిల్లా భామ్రఘడ్ తాలుకా ప్రాంతంలోని పలు గ్రామాల్లో ప్రజలు మావోయిస్టలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీలు నిర్వహించారు. మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలకు వ్యతిరేకంగా ఈ సందర్భంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
Next Story






