- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘అన్నయ్య’ అని పిలిపించుకునే అదృష్టం నాది : చిరు
by Shyam |
<p>రక్షా బంధన్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి తన ఇద్దరు చెల్లెళ్లు రాఖీ కట్టారు. అనంతరం చిరును ఆప్యాయంగా కౌగిలించుకొని, ఆశీర్వాదం తీసుకున్నారు. కాగా, ఈ వీడియోను చిరు ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ‘నా చెల్లెళ్లిద్దరితోనే కాదు.. తెలుగింటి ఆడపడచులతో ‘అన్నయ్య’ అని పిలిపించుకునే అదృష్టం నాది.. నా ఆడపడచులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు. అలాగే, హీరో నితిన్ కూడా తన సోదరి నిక్షిత తనకు రాఖీ కట్టిన ఫొటోను ట్విట్టర్‌లో పంచుకుంటూ రాఖీ […]</p>

X
రక్షా బంధన్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి తన ఇద్దరు చెల్లెళ్లు రాఖీ కట్టారు. అనంతరం చిరును ఆప్యాయంగా కౌగిలించుకొని, ఆశీర్వాదం తీసుకున్నారు. కాగా, ఈ వీడియోను చిరు ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ‘నా చెల్లెళ్లిద్దరితోనే కాదు.. తెలుగింటి ఆడపడచులతో ‘అన్నయ్య’ అని పిలిపించుకునే అదృష్టం నాది.. నా ఆడపడచులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు.
అలాగే, హీరో నితిన్ కూడా తన సోదరి నిక్షిత తనకు రాఖీ కట్టిన ఫొటోను ట్విట్టర్‌లో పంచుకుంటూ రాఖీ శుభాకాంక్షలు తెలిపారు.
నా చెల్లెళ్ళిద్దరితోనే కాదు. తెలుగింటి ఆడపడచులతో అన్నయ్య అని పిలిపించుకునే అదృష్టం నాది. నా ఆడపడుచులందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.
Happy #RakshaBandhan ! pic.twitter.com/DAZrypOm5B— Chiranjeevi Konidela (@KChiruTweets) August 3, 2020
Next Story






