- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఐటెం బాంబ్’ సల్మాన్‌ను ఫాలో అయితే ఇలా ఉంటుందా!
<p>దిశ, సినిమా: బాలీవుడ్ ఐటెం బాంబ్ రాఖీ సావంత్ బిగ్ బాస్ సీజన్ 14 తర్వాత పూర్తిగా మారిపోయింది. సీజన్ మోస్ట్ ఎంటర్‌టైనింగ్ కంటెస్టెంట్‌గా ఉన్న ఈ భామ రియాలిటీ షో హోస్ట్ సల్మా్న్ ఖాన్ అడ్మైరర్‌గా మారిపోయింది. సల్మాన్ తన తల్లికి క్యాన్సర్ ట్రీట్‌మెంట్ ఇప్పించడంతో మరింత గౌరవం పెంచుకున్న రాఖీ.. ఆయన చెప్పిన సూత్రాలను ఫాలో అవుతూ తన ఇంటి పని తానే చేసుకుంటుంది. ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన యాక్ట్రెస్ ఇంటిని […]</p>

X
దిశ, సినిమా: బాలీవుడ్ ఐటెం బాంబ్ రాఖీ సావంత్ బిగ్ బాస్ సీజన్ 14 తర్వాత పూర్తిగా మారిపోయింది. సీజన్ మోస్ట్ ఎంటర్‌టైనింగ్ కంటెస్టెంట్‌గా ఉన్న ఈ భామ రియాలిటీ షో హోస్ట్ సల్మా్న్ ఖాన్ అడ్మైరర్‌గా మారిపోయింది. సల్మాన్ తన తల్లికి క్యాన్సర్ ట్రీట్‌మెంట్ ఇప్పించడంతో మరింత గౌరవం పెంచుకున్న రాఖీ.. ఆయన చెప్పిన సూత్రాలను ఫాలో అవుతూ తన ఇంటి పని తానే చేసుకుంటుంది. ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన యాక్ట్రెస్ ఇంటిని శుభ్రం చేసుకోవడం, బట్టలు ఉతకడం, కిచెన్ పని స్వయంగా చేసుకోవడం అలవాటుగా మారిపోయిందని తెలిపింది. బిగ్ బాస్ షో, సల్మాన్ వల్లే ఇలా మారిపోయానని థాంక్స్ చెప్పింది ఐటెం బాంబ్.
Next Story






