- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్పైడర్ ఉమన్ గెటప్‌లో రాఖీ సావంత్..
<p>దిశ, సినిమా : ఐటెమ్ బాంబ్ రాఖీ సావంత్ మరోసారి వార్తల్లో నిలిచింది. తనను ప్రతీ ఏడాది బిగ్ బాస్ షోకు ఆహ్వానిస్తానన్న ప్రామిస్‌ను నిలబెట్టుకోవాలని బిగ్ బాస్‌ను డిమాండ్ చేస్తూ సెట్ దగ్గరికి వెళ్లిపోయింది. బ్రీఫ్ కేస్‌లో బట్టలు సర్దుకుని మరీ స్పైడర్ ఉమన్ గెటప్‌లో అక్కడకు వెళ్లిన భామ.. అక్కడున్న సెక్యూరిటీ గార్డ్స్ తనను అనుమతించకపోయే సరికి డిసప్పాయింట్ అయింది. దీంతో అక్కడే ఓ బెడ్ వేసుకుని పడుకుని నిరసన తెలిపింది. హౌజ్‌లోకి ఇన్‌వైట్ […]</p>

X
దిశ, సినిమా : ఐటెమ్ బాంబ్ రాఖీ సావంత్ మరోసారి వార్తల్లో నిలిచింది. తనను ప్రతీ ఏడాది బిగ్ బాస్ షోకు ఆహ్వానిస్తానన్న ప్రామిస్‌ను నిలబెట్టుకోవాలని బిగ్ బాస్‌ను డిమాండ్ చేస్తూ సెట్ దగ్గరికి వెళ్లిపోయింది. బ్రీఫ్ కేస్‌లో బట్టలు సర్దుకుని మరీ స్పైడర్ ఉమన్ గెటప్‌లో అక్కడకు వెళ్లిన భామ.. అక్కడున్న సెక్యూరిటీ గార్డ్స్ తనను అనుమతించకపోయే సరికి డిసప్పాయింట్ అయింది. దీంతో అక్కడే ఓ బెడ్ వేసుకుని పడుకుని నిరసన తెలిపింది. హౌజ్‌లోకి ఇన్‌వైట్ చేసే వరకు ఇక్కడే ఉంటానని పట్టుబట్టింది. కాగా ఈ యాక్ట్‌తో మీడియా అటెన్షన్ క్యాచ్ చేసిన రాఖీ.. ఈ డ్రెస్‌పై ధరించిన జువెల్లరీ గోల్డ్ షాప్ నుంచి దొంగిలించినట్లు తెలిపింది.
https://www.instagram.com/reel/CSq8CjHq1TG/?utm_source=ig_web_copy_link
Next Story






