- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నల్లమలలో రక్షాబంధన్ వేడుకలు
by Shyam |
<p>దిశ, అచ్చంపేట : ఏజెన్సీ ప్రాంతమైన అచ్చంపేట నియోజకవర్గంలోని గ్రామాల్లో మంగళవారం రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. విపత్కర పరిస్థితుల నేపథ్యంలో చాలా మటుకు ఆడబిడ్డలు తమ సొంత ఊళ్లకు వెళ్లేందుకు పరిస్థితులు బాగా లేకపోవడంతో తన తోబుట్టువులకు, అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని పంచుకునేందుకు రాఖీ పండుగ కొంత అసంతృప్తి వ్యకమైంది. రాఖీ కట్టి దీవెనలు తీసుకునే నేపథ్యం కరోనా మహమ్మారి కారణంగా అంతంత మాత్రంగానే కనిపించింది.</p>

X
దిశ, అచ్చంపేట : ఏజెన్సీ ప్రాంతమైన అచ్చంపేట నియోజకవర్గంలోని గ్రామాల్లో మంగళవారం రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. విపత్కర పరిస్థితుల నేపథ్యంలో చాలా మటుకు ఆడబిడ్డలు తమ సొంత ఊళ్లకు వెళ్లేందుకు పరిస్థితులు బాగా లేకపోవడంతో తన తోబుట్టువులకు, అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని పంచుకునేందుకు రాఖీ పండుగ కొంత అసంతృప్తి వ్యకమైంది. రాఖీ కట్టి దీవెనలు తీసుకునే నేపథ్యం కరోనా మహమ్మారి కారణంగా అంతంత మాత్రంగానే కనిపించింది.
Next Story






