- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ ఘటన దురదృష్టకరం, సిగ్గుచేటు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: రాజ్యసభలో విపక్షాల తీరుపై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఫైర్ అయ్యారు. విపక్షాలు అభ్యంతరకరంగా ప్రవర్తించాయని, ఈ ఘటన దురదృష్టకరం, సిగ్గుచేటని ఆదివారం సాయంత్రం మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. సభలో చర్చలను ప్రారంభించడం పాలకపక్షం బాధ్యత అని, నేను కూడా ఒక రైతునే అని స్పష్టం చేశారు. రైతులకు కనీస మద్ధతు ధర కల్పిస్తామని తెలిపారు. విపక్షాలు రైతులను తప్పుదోవ పట్టిస్తూ, వ్యవసాయ బిల్లులపై అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రాజ్యసభలో విపక్షాల తీరుపై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఫైర్ అయ్యారు. విపక్షాలు అభ్యంతరకరంగా ప్రవర్తించాయని, ఈ ఘటన దురదృష్టకరం, సిగ్గుచేటని ఆదివారం సాయంత్రం మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. సభలో చర్చలను ప్రారంభించడం పాలకపక్షం బాధ్యత అని, నేను కూడా ఒక రైతునే అని స్పష్టం చేశారు. రైతులకు కనీస మద్ధతు ధర కల్పిస్తామని తెలిపారు. విపక్షాలు రైతులను తప్పుదోవ పట్టిస్తూ, వ్యవసాయ బిల్లులపై అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
Next Story






