- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్.. రాజీవ్ ఖేల్ రత్న పేరు మార్చిన కేంద్రం
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. క్రీడాకారులకు అందించే రాజీవ్ ఖేల్‌రత్న పేరు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ అవార్డులను ఇకపై మేజర్ ధ్యాన్‌చంద్ పేరుతో ప్రదానం చేయనున్నారు. అయితే, పౌరుల నుంచి వచ్చిన వినతుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు పేరు మారుస్తూ ప్రధాని మోడీ ట్వి్ట్టర్‌లో తెలిపారు. I have been getting many requests from citizens across India […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. క్రీడాకారులకు అందించే రాజీవ్ ఖేల్‌రత్న పేరు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ అవార్డులను ఇకపై మేజర్ ధ్యాన్‌చంద్ పేరుతో ప్రదానం చేయనున్నారు. అయితే, పౌరుల నుంచి వచ్చిన వినతుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు పేరు మారుస్తూ ప్రధాని మోడీ ట్వి్ట్టర్‌లో తెలిపారు.
I have been getting many requests from citizens across India to name the Khel Ratna Award after Major Dhyan Chand. I thank them for their views.
Respecting their sentiment, the Khel Ratna Award will hereby be called the Major Dhyan Chand Khel Ratna Award!
Jai Hind! pic.twitter.com/zbStlMNHdq
— Narendra Modi (@narendramodi) August 6, 2021
Next Story






