- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్‌తో సూపర్‌స్టార్ ఫుల్ బిజీ
by Jakkula Samataha |
<p>దిశ, సినిమా: అనారోగ్య కారణాలతో ‘అన్నాత్తె’ షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ పాలిటిక్స్ నుంచి కూడా తప్పుకున్నట్లు ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే అతి త్వరలో రజనీ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ షూటింగ్ స్పాట్‌కు చేరుకుంటాడని కోలీవుడ్ ఫిల్మ్‌నగర్ టాక్. మళ్లీ సినిమా చిత్రీకరణలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నానని మేకర్స్‌కు ఇంటిమేట్ చేసిన రజనీ..త్వరగా పూర్తి చేసేద్దామని సూచించారట. శివ దర్శకత్వంలో వస్తున్న ‘అన్నాత్తె’ మూవీ షూటింగ్ మధ్యలోనే ఆగిపోగా […]</p>

X
దిశ, సినిమా: అనారోగ్య కారణాలతో ‘అన్నాత్తె’ షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ పాలిటిక్స్ నుంచి కూడా తప్పుకున్నట్లు ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే అతి త్వరలో రజనీ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ షూటింగ్ స్పాట్‌కు చేరుకుంటాడని కోలీవుడ్ ఫిల్మ్‌నగర్ టాక్. మళ్లీ సినిమా చిత్రీకరణలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నానని మేకర్స్‌కు ఇంటిమేట్ చేసిన రజనీ..త్వరగా పూర్తి చేసేద్దామని సూచించారట. శివ దర్శకత్వంలో వస్తున్న ‘అన్నాత్తె’ మూవీ షూటింగ్ మధ్యలోనే ఆగిపోగా ఇంటర్వెల్ సీన్స్ ముందుగా ప్లాన్ చేసుకోవాలని సజెస్ట్ చేశారని సమాచారం. ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా ఖుష్బూతో కలిసి నెక్స్ట్ షూట్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుందని తెలుస్తోంది.
Next Story






