రాజస్తాన్ రచ్చ గెలిచింది

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 37 మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. 7 వికెట్ల భారీ తేడాతో చెన్నైను చిత్తు చేసింది. 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 17.3 ఓవర్లలోనే టార్గెన్‌ను ఛేదించారు. టాప్ ఆర్డర్ విఫలమైనా.. మిడిలార్డర్‌లో వచ్చిన జోస్ బట్లర్ 48 బంతుల్లో 70 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక స్టీవ్ స్మిత్ 26 పరుగులతో రాణించాడు. దీంతో రాజస్తాన్ విజయం లాంఛనమైంది.</p>

రాజస్తాన్ రచ్చ గెలిచింది
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 37 మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. 7 వికెట్ల భారీ తేడాతో చెన్నైను చిత్తు చేసింది. 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 17.3 ఓవర్లలోనే టార్గెన్‌ను ఛేదించారు. టాప్ ఆర్డర్ విఫలమైనా.. మిడిలార్డర్‌లో వచ్చిన జోస్ బట్లర్ 48 బంతుల్లో 70 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక స్టీవ్ స్మిత్ 26 పరుగులతో రాణించాడు. దీంతో రాజస్తాన్ విజయం లాంఛనమైంది.

Next Story