- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేకేఆర్ పై రాజస్థాన్ రాయల్స్ విజయం..
by Shyam |
<p>దిశ, స్పోర్ట్స్ : ముంబయిలోని వాంఖెడే స్టేడియం వేదికగా జరుగుతున్న రాజస్థాన్ రాయల్స్ , కోల్ కత్తా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ హోరాహోరీగా జరిగింది. మ్యాచ్ లో భాగంగా మొదటి ఇన్నింగ్స్ లో కేకేఆర్ నిర్ణీత ఓవర్లలో 133/9 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.</p>

X
దిశ, స్పోర్ట్స్ : ముంబయిలోని వాంఖెడే స్టేడియం వేదికగా జరుగుతున్న రాజస్థాన్ రాయల్స్ , కోల్ కత్తా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ హోరాహోరీగా జరిగింది. మ్యాచ్ లో భాగంగా మొదటి ఇన్నింగ్స్ లో కేకేఆర్ నిర్ణీత ఓవర్లలో 133/9 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Next Story






