టాస్ గెలిచిన RR.. మ్యాచ్‌లో గెలిచేదెవ్వరు..?

by  |
టాస్ గెలిచిన RR.. మ్యాచ్‌లో గెలిచేదెవ్వరు..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ సీజన్‌ 14లో లీగ్ మ్యాచ్‌లు అభిమానులను ఎంతగానో అలరిస్తున్నాయి. ఇప్పటికే 11 మ్యాచ్‌లు పూర్తి అయ్యాయి. ఇక 12వ మ్యాచ్‌లో భాగంగా వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన RR బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు చెరి రెండు మ్యాచులు ఆడి ఒక గెలుపు, మరో ఓటమిని నమోదు చేశాయి. ఇక మరి కాసేపట్లోనే జరగబోయే మ్యాచ్‌లో ఏ జట్టు సత్తా చాటుతుందో వేచి చూడాల్సిందే.

Next Story