- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనుమానాస్పద స్థితిలో రాజస్థాన్ వాసి మృతి..
by Vadlamudi Anukaran |
<p>దిశ ప్రతినిధి, వరంగల్ : అనుమానాస్పద స్థితిలో రాజస్థాన్ వాసి ఒకరు మృతి చెందాడు. వరంగల్ అర్బన్ జిల్లా కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాస కాలనీ కిట్స్ కాలేజీ రోడ్డులో రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు సత్వేర్ (50), అమర్ చెంద్ రాంపూర్ గ్రామంలోని ఓ ఇంట్లో నివాసముంటున్నారు. వీరిద్దరూ మార్బుల్ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే, సత్వేర్ అనే వ్యక్తి రూమ్‌లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. అతనితో ఇన్నిరోజులు కలిసి ఉంటున్న అమర్ […]</p>

X
దిశ ప్రతినిధి, వరంగల్ : అనుమానాస్పద స్థితిలో రాజస్థాన్ వాసి ఒకరు మృతి చెందాడు. వరంగల్ అర్బన్ జిల్లా కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాస కాలనీ కిట్స్ కాలేజీ రోడ్డులో రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు సత్వేర్ (50), అమర్ చెంద్ రాంపూర్ గ్రామంలోని ఓ ఇంట్లో నివాసముంటున్నారు.
వీరిద్దరూ మార్బుల్ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే, సత్వేర్ అనే వ్యక్తి రూమ్‌లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. అతనితో ఇన్నిరోజులు కలిసి ఉంటున్న అమర్ చెంద్ అనే వ్యక్తి ప్రస్తుతం అక్కడ లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story






