- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వీడియో విడుదల.. అందులో సచిన్ లేడు!
<p>జైపూర్: సొంత ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేసిన రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ గురించి తాజాగా మరో విషయంపై చర్చ జరుగుతోంది. తన వర్గం ఎమ్మెల్యేలతో కూడిన ఓ వీడియోను విడుదల చేశారు. తద్వారా ఆయన తన బలాన్ని చూపేందుకు ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియోను సచిన్ కార్యాలయం నుంచి విడుదల చేసినట్లు ఓ వార్తా సంస్థ పేర్కొన్నది. సుమారు 15 మంది ఎమ్మెల్యేలు ఆ వీడియోలో ఉన్నట్లు అర్థమవుతోంది. ప్రస్తుతం వీరు హరియాణాలోని మానేసర్ […]</p>

X
జైపూర్: సొంత ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేసిన రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ గురించి తాజాగా మరో విషయంపై చర్చ జరుగుతోంది. తన వర్గం ఎమ్మెల్యేలతో కూడిన ఓ వీడియోను విడుదల చేశారు. తద్వారా ఆయన తన బలాన్ని చూపేందుకు ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియోను సచిన్ కార్యాలయం నుంచి విడుదల చేసినట్లు ఓ వార్తా సంస్థ పేర్కొన్నది. సుమారు 15 మంది ఎమ్మెల్యేలు ఆ వీడియోలో ఉన్నట్లు అర్థమవుతోంది. ప్రస్తుతం వీరు హరియాణాలోని మానేసర్ లో ఉన్న ఓ రిసార్టులో మకాం వేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఆ వీడియోలో మాత్రం పైలట్ సచిన్ మాత్రం కనిపించకపోవడం గమనార్హం.
Next Story






