- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వసుంధర రాజేకు కరోనా లేదు
by Chukka Sudharani |
<p>రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే, ఆమె కుమారుడు ఎంపీ దుష్యంత్ సింగ్‌లకు కరోనా నెగిటివ్ వచ్చింది. దీంతో వారి సన్నిహితులు, బంధువులు,పలువురు నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంగ్లాడ్ వెళ్లొచ్చిన బాలీవుడ్ సింగర్ కనీకాపూర్‌కు కరోనా పాజిటివ్ రావడం..లక్నోలోని ఓ హోటల్లో ఆమె ఇచ్చిన విందుకు వసుంధర రాజే, దుష్యంత్‌తో పాటు పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. అయితే వీరిలో కొందరు స్వీయ నిర్భంధంలోనికి వెళ్లిపోగా మాజీ సీఎం, తన కుమారుడు పరీక్షలు చేయించుకున్నారు. శనివారం […]</p>

X
రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే, ఆమె కుమారుడు ఎంపీ దుష్యంత్ సింగ్‌లకు కరోనా నెగిటివ్ వచ్చింది. దీంతో వారి సన్నిహితులు, బంధువులు,పలువురు నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంగ్లాడ్ వెళ్లొచ్చిన బాలీవుడ్ సింగర్ కనీకాపూర్‌కు కరోనా పాజిటివ్ రావడం..లక్నోలోని ఓ హోటల్లో ఆమె ఇచ్చిన విందుకు వసుంధర రాజే, దుష్యంత్‌తో పాటు పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. అయితే వీరిలో కొందరు స్వీయ నిర్భంధంలోనికి వెళ్లిపోగా మాజీ సీఎం, తన కుమారుడు పరీక్షలు చేయించుకున్నారు. శనివారం వెల్లడైన రిపోర్టులో వీరికి కరోనా సోకలేదు. వీరితో పాటే మరికొందరికి కూడా ఈ వైరస్ నెగిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది.
tags ; rajasthan ex cm vasundhara raje, dushyant singh, up, corona negative
Next Story






