- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుగుబాటు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ ఎత్తివేత్త
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్ కాంగ్రెస్ సంక్షోభం ముగిసిసోవడంతో తిరుగుబాటు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ ఎత్తివేశారు. ఎమ్మెల్యేలు భన్వర్ లాల్ శర్మ, విశ్వేంద్రసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నారని గతంలో వీరిపై సస్పెన్షన్ వేటు పడింది. కాగా, మరికాసేపట్లో సీఎల్పీ భేటీ జరగనున్నట్లు సమాచారం. శుక్రవారం నుంచి రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్లోర్‌టెస్ట్ నిర్వహించాలనే యోచనలో సర్కార్ ఉన్నట్లు సమాచారం.</p>

X
దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్ కాంగ్రెస్ సంక్షోభం ముగిసిసోవడంతో తిరుగుబాటు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ ఎత్తివేశారు. ఎమ్మెల్యేలు భన్వర్ లాల్ శర్మ, విశ్వేంద్రసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నారని గతంలో వీరిపై సస్పెన్షన్ వేటు పడింది. కాగా, మరికాసేపట్లో సీఎల్పీ భేటీ జరగనున్నట్లు సమాచారం. శుక్రవారం నుంచి రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్లోర్‌టెస్ట్ నిర్వహించాలనే యోచనలో సర్కార్ ఉన్నట్లు సమాచారం.
Next Story






