- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్ర మంత్రి క్రిషన్ పాల్ గుర్జార్ కు కరోనా
by Vadlamudi Anukaran |
<p>న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి క్రిషన్ పాల్ గుర్జార్ కు కరోనా పాజిటివ్‌గా తేలింది. వైద్యులను సంప్రదించి చికిత్స పొందుతున్నట్టు ఆయన గురువారం ట్విట్టర్‌లో వెల్లడించారు. తనతో కాంటాక్ట్‌లోకి వచ్చినవారంతా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. రాజస్తాన్ సీఎంవోలో 9 మందికి పాజిటివ్ రాజస్తాన్ సీఎం కార్యాలయం(సీఎంవో)లో తొమ్మిది మందికి, నివాసం(సీఎంఆర్)లో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో విజిటర్లతో సమావేశాలను సీఎం అశోక్ గెహ్లాట్ రద్దుచేసుకున్నారు. సీఎం నివాసంలో క్యాబినెట్ సమావేశాన్నీ రద్దు చేసినట్టు ఓ ప్రకటన పేర్కొంది.</p>

X
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి క్రిషన్ పాల్ గుర్జార్ కు కరోనా పాజిటివ్‌గా తేలింది. వైద్యులను సంప్రదించి చికిత్స పొందుతున్నట్టు ఆయన గురువారం ట్విట్టర్‌లో వెల్లడించారు. తనతో కాంటాక్ట్‌లోకి వచ్చినవారంతా టెస్టులు చేయించుకోవాలని సూచించారు.
రాజస్తాన్ సీఎంవోలో 9 మందికి పాజిటివ్
రాజస్తాన్ సీఎం కార్యాలయం(సీఎంవో)లో తొమ్మిది మందికి, నివాసం(సీఎంఆర్)లో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో విజిటర్లతో సమావేశాలను సీఎం అశోక్ గెహ్లాట్ రద్దుచేసుకున్నారు. సీఎం నివాసంలో క్యాబినెట్ సమావేశాన్నీ రద్దు చేసినట్టు ఓ ప్రకటన పేర్కొంది.
Next Story






