రాజస్థాన్ సీఎంకు కరోనా..

by Shamantha N |   (  Updated:2021-04-28 23:00:27  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు కరోనా బారినపడ్డారు. తాజాగా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లట్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కరోనా నిబంధనల ప్రకారం.. గెహ్లట్ హోం ఐసోలేషన్‌లోకి వెళ్లినట్టు తెలిపారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరారు. అలాగే ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. [&hellip;]</p>

రాజస్థాన్ సీఎంకు కరోనా..
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు కరోనా బారినపడ్డారు. తాజాగా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లట్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కరోనా నిబంధనల ప్రకారం.. గెహ్లట్ హోం ఐసోలేషన్‌లోకి వెళ్లినట్టు తెలిపారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరారు. అలాగే ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని కోరారు.

Next Story