- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉగ్రవాదుల హిట్ లిస్ట్‌లో రాజాసింగ్!
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: అరెస్టైన ఉగ్రవాదుల హిట్ లిస్ట్‌లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పేరున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో తక్షణమే అలర్టయిన పోలీసులు రాజాసింగ్‌కు భద్రతను పెంచారు. రాజాసింగ్ ఇంటి వద్ద నూతన ఆయుధాలతో ప్రత్యేక భద్రతాచర్యలు చేపట్టారు. ఈ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు డీసీపీ స్థాయి అధికారిని నియమించారు. ఈ విషయమై ఎమ్మెల్యేకు ఓ లేఖ ఇచ్చారు. ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలని, బైక్‌పై తిరగొద్దని, కేవలం ప్రభుత్వ బుల్లెట్ ఫ్రూఫ్ కారులోనే […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: అరెస్టైన ఉగ్రవాదుల హిట్ లిస్ట్‌లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పేరున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో తక్షణమే అలర్టయిన పోలీసులు రాజాసింగ్‌కు భద్రతను పెంచారు. రాజాసింగ్ ఇంటి వద్ద నూతన ఆయుధాలతో ప్రత్యేక భద్రతాచర్యలు చేపట్టారు. ఈ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు డీసీపీ స్థాయి అధికారిని నియమించారు. ఈ విషయమై ఎమ్మెల్యేకు ఓ లేఖ ఇచ్చారు. ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలని, బైక్‌పై తిరగొద్దని, కేవలం ప్రభుత్వ బుల్లెట్ ఫ్రూఫ్ కారులోనే వెళ్లాలని సూచించారు.
Next Story






