- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజగృహంపై దాడి: సీబీఐ విచారణకు డిమాండ్
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలోని రాజగృహంపై దాడి చేసిన నిందితులపై దేశ ద్రోహం కేసు పెట్టాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన ధర్నా చేపట్టారు. ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. అంబేద్కర్ కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలోని రాజగృహంపై దాడి చేసిన నిందితులపై దేశ ద్రోహం కేసు పెట్టాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన ధర్నా చేపట్టారు. ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. అంబేద్కర్ కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
Next Story






