- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో మొదలైన నివర్ తుఫాన్..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: నివర్ తుఫాన్ ప్రభావంతో ఏపీలో వర్షాలు మొదలయ్యాయి. నెల్లూరు, చిత్తూరు జిల్లాలో పలు చోట్ల వర్షాలు కురస్తున్నాయి. ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఎఫ్ బృందాలు చేరుకుంటున్నాయి. కృష్ణపట్నం పోర్టులో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ నేపథ్యంలో అధికారులను విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది. చిత్తూరు జిల్లాలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: నివర్ తుఫాన్ ప్రభావంతో ఏపీలో వర్షాలు మొదలయ్యాయి. నెల్లూరు, చిత్తూరు జిల్లాలో పలు చోట్ల వర్షాలు కురస్తున్నాయి. ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఎఫ్ బృందాలు చేరుకుంటున్నాయి. కృష్ణపట్నం పోర్టులో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ నేపథ్యంలో అధికారులను విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది. చిత్తూరు జిల్లాలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.
Next Story






