- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాతావరణ కేంద్రం తెలిపిన తాజా సమాచారం ఏమిటంటే..?
<p>దిశ, వెబ్ డెస్క్: రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఎమ్ఫాన్ తుపాను భారీ తుపానుగా మారి ఉత్తర కోస్తా తీరానికి చేరుకోనున్నది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశమున్నదని వాతావరణ కేంద్రం తెలిపింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఎమ్ఫాన్ తుపాను భారీ తుపానుగా మారి ఉత్తర కోస్తా తీరానికి చేరుకోనున్నది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశమున్నదని వాతావరణ కేంద్రం తెలిపింది.
Next Story






