కేసీఆర్ సమీక్ష.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దంట

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్ డెస్క్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత రెండుమూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని వాగులు, వంకలు, చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో జిల్లా మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఈ క్రమంలో అధికారులు అలర్ట్ అయ్యారు. మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. జిల్లా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించారు. ఇటు రాష్ట్రవ్యాప్తంగా గతరెండు మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. [&hellip;]</p>

కేసీఆర్ సమీక్ష.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దంట
X

దిశ, వెబ్ డెస్క్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత రెండుమూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని వాగులు, వంకలు, చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో జిల్లా మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకుంది.

ఈ క్రమంలో అధికారులు అలర్ట్ అయ్యారు. మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. జిల్లా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించారు. ఇటు రాష్ట్రవ్యాప్తంగా గతరెండు మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ అధికారులకు తగు సూచనలు చేస్తున్నారు.

Next Story