- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్కడ ఫుల్లు వర్షం.. ఇండ్లు కూడా కొట్టుకపోయినయ్
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: ఉత్తరాఖండ్ లో గత కొద్ది రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా గోరి నదిలో నీటి మట్టం పెరగడంతో మున్సారీలో ఉన్న 5 ఇళ్లు కొట్టుకుపోయాయి. దీంతో వెంటనే స్పందించిన అధికారులు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో 30 ఇళ్లు కూడా ప్రమాదంలో ఉన్నట్లు గుర్తించారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఉత్తరాఖండ్ లో గత కొద్ది రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా గోరి నదిలో నీటి మట్టం పెరగడంతో మున్సారీలో ఉన్న 5 ఇళ్లు కొట్టుకుపోయాయి. దీంతో వెంటనే స్పందించిన అధికారులు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో 30 ఇళ్లు కూడా ప్రమాదంలో ఉన్నట్లు గుర్తించారు.
Next Story






