అలర్ట్‌గా ఉండండి.. మళ్లీ 2 రోజులు అలాగే

by  |

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ వాతావరణ శాఖ తాజాగా ఓ ప్రకటన చేసింది. రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. పలు చోట్ల భారీ వర్షాలు.. మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. బంగాళాఖాతంలో ఈశాన్య ప్రాంతంలో 5.8 కిలో మీటర్ల ఎత్తు నుంచి 7.6 కిలో మీటర్ల వరకు ఉపరితల ఆవర్తనం.. దీని ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని.. వీటి ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ, రేపు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలియజేసింది.


Read latest Telugu news disha daily epaper

Next Story

Most Viewed