- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో నేడు, రేపు వర్షాలు
<p>దిశ, వెబ్ డెస్క్: ఆగ్నేయ బంగాళఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం మూలంగా తెలంగాణలో రానున్న రెండ్రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అంతేగాకుండా ఎల్లుండి ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఆగ్నేయ బంగాళఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం మూలంగా తెలంగాణలో రానున్న రెండ్రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అంతేగాకుండా ఎల్లుండి ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Next Story






