- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజలారా జాగ్రత్త.. నేడు రాష్ట్రంలో..
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: వాతావరణ శాఖ అధికారులు ఓ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. నైరుతి పవనాలు దేశమంతటా విస్తరించాయని, వీటి కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపారు. అక్కడక్కడ తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు. అదేవిధంగా పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: వాతావరణ శాఖ అధికారులు ఓ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. నైరుతి పవనాలు దేశమంతటా విస్తరించాయని, వీటి కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపారు. అక్కడక్కడ తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు. అదేవిధంగా పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Next Story






